మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam – అష్టమ దశకమ్ (8) – పరమజ్ఞానోపదేశమ్


అథాహ కృష్ణః శృణు చింతయాఽలం
గృహాశ్రమస్తే న చ బంధకృత్స్యాత్ |
బంధస్య ముక్తేశ్చ మనో హి హేతు-
-ర్మనోజయార్థం భజ విశ్వధాత్రీమ్ || 8-1 ||

యస్యాః ప్రసాదే సఫలం సమస్తం
యదప్రసాదే విఫలం సమస్తమ్ |
మాహాత్మ్యమస్యా విదితం జగత్సు
మయా కృతం భాగవతం శృణు త్వమ్ || 8-1 ||

విష్ణుర్జగత్యేకసముద్రలీనే
బాలః శయానో వటపత్ర ఏకః |
స్వబాలతాహేతువిచారమగ్నః
శుశ్రావ కామప్యశరీరివాచమ్ || 8-3 ||

సనాతనం సత్యమహం మదన్య-
-త్సత్యం న చ స్యాదహమేవ సర్వమ్ |
శ్రుత్వేదమున్మీలితదృష్టిరేష
స్మితాననాం త్వాం జననీం దదర్శ || 8-4 ||

చతుర్భుజా శంఖగదారిపద్మ-
-ధరా కృపాద్యైః సహ శక్తిజాలైః |
స్థితా జలోపర్యమలాంబరా త్వం
ప్రహృష్టచిత్తం హరిమేవమాత్థ || 8-5 ||

కిం విస్మయేనాచ్యుత విస్మృతాఽహం
త్వయా పరాశక్తిమహాప్రభావాత్ |
సా నిర్గుణా వాఙ్మనసోరగమ్యా
మాం సాత్వికీం శక్తిమవేహి లక్ష్మీమ్ || 8-6||

శ్రుతస్త్వయా యస్త్వశరీరిశబ్దో
హితాయ తే దేవ తయా స ఉక్తః |
అయం హి సర్వశ్రుతిశాస్త్రసారో
మా విస్మరేమం హృది రక్షణీయమ్ || 8-7 ||

నాతః పరం జ్ఞేయమవేహి కించి-
-త్ప్రియోఽసి దేవ్యాః శృణు మే వచస్త్వమ్ |
త్వన్నాభిపద్మాద్ద్రుహిణో భవేత్స
కర్తా జగత్పాలయ తత్సమస్తమ్ || 8-8 ||

భ్రూమధ్యతః పద్మభవస్య కోపా-
-ద్రుద్రో భవిష్యన్ సకలం హరేచ్చ |
దేవీం సదా సంస్మర తేఽస్తు భద్ర-
-మేవం నిగద్యాశు తిరోదధాథ || 8-9 ||

హరేరిదం జ్ఞానమజస్య లబ్ధ-
-మజాత్సురర్షేశ్చ తతో మమాపి |
మయా త్విదం విస్తరతః సుతోక్తం
యత్సూరయో భాగవతం వదంతి || 8-10 ||

దేవ్యా మహత్త్వం ఖలు వర్ణ్యతేఽత్ర
యద్భక్తిమాప్తస్య గృహే న బంధః |
యద్భక్తిహీనస్త్వగృహేఽపి బద్ధో
రాజాఽపి ముక్తో జనకో గృహస్థః || 8-11 ||

విదేహరాజం తమవాప్య పృష్ట్వా
స్వధర్మశంకాః పరిహృత్య ధీరః |
ఫలేష్వసక్తః కురు కర్మ తేన
కర్మక్షయః స్యాత్తవ భద్రమస్తు || 8-12 ||

శ్రుత్వేతి సద్యః శుక ఆశ్రమాత్స
ప్రస్థాయ వైదేహపురం సమేత్య |
ప్రత్యుద్గతః సర్వజనైర్నృపాయ
న్యవేదయత్స్వాగమనస్య హేతుమ్ || 8-13 ||

గృహస్థధర్మస్య మహత్త్వమస్మా-
-ద్విజ్ఞాయ ధీమాన్ స శుకో నివృత్తః |
పిత్రాశ్రమం ప్రాప్య సుతాం పితృణాం
వ్యాసేఽతిహృష్టే గృహిణీం చకార || 8-14 ||

ఉత్పాద్య పుత్రాంశ్చతురః సుతాం చ
గృహస్థధర్మాన్ విధినాఽఽచరన్ సః |
ప్రదాయ చైనాం మునయేఽణుహాయ
బభూవ కాలే కృతసర్వకృత్యః || -815 ||

హిత్వాఽఽశ్రమం తాతమపీశశైల-
-శృంగే తపస్వీ సహసోత్పతన్ ఖే |
బభౌ స భాస్వానివ తద్వియోగ-
-ఖిన్నం శివో వ్యాసమసాంత్వయచ్చ ||8-16 ||

సర్వత్ర శంకాకులమేవ చిత్తం
మమేహ విక్షిప్తమధీరమార్తమ్ |
కర్తవ్యమూఢోఽస్మి సదా శివే మాం
ధీరం కురు త్వం వరదే నమస్తే || 8-17 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.